టాలీవుడ్ హీరోలపై బోల్డ్ కామెంట్ చేసిన నటి భూమిక.. ఏమన్నారంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి భూమిక ( Bhumika ) ఒకరు.ఈమె టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు అందరి సరసన ఎంతో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు.

 Actress Bhumika Interesting Comments On Tollywood Star Heroes, Bhumika, Venkate-TeluguStop.com

ఇలా చిరంజీవి( Chiranjeevi ) నుంచి మొదలుకొని మహేష్ బాబు బాలకృష్ణ వెంకటేష్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు అందరి సరసన సూపర్ హిట్ సినిమాలలో నటించారు.

ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే ఇండస్ట్రీకి దూరమైన తరువాత కొంత కాలానికి తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.నాచురల్ స్టార్ నాని ( Nani ) హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో( MCA Movie ) నాని వదిన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇలా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన భూమిక ఒక ఇంటర్వ్యూ సందర్భంగా టాలీవుడ్ హీరోల గురించి ఒక మాటలో చెప్పాలనే ప్రశ్న ఎదురు కావడంతో ఈమె టాలీవుడ్ హీరోల( Tollywood )పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చిరంజీవి గురించి మాట్లాడుతూ గ్రేట్ డాన్సర్ అని తెలిపారు.ఇక వెంకటేశ్ స్పిరిచ్వల్‌ అని వెల్లడించింది, ఎన్టీఆర్ ఫెంటాస్టిక్ డాన్సర్.

పవన్ కళ్యాణ్ ఇంటిలిజెంట్, మహేష్ బాబు వెరీ క్యూట్ అంటూ టాలీవుడ్ హీరోలపై ప్రశంసల వర్షం కురిపించింది.ఇక మహేష్ బాబు చాలా ఫన్ పర్సన్ చాలామంది హీరోలతో తాను పనిచేశాను కానీ మహేష్ బాబు వేసే జోకులకు నవ్వు ఆపుకోలేమంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube