కొండపైన స్టంట్ చేస్తూ కింద పడిపోయిన యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్..

సోషల్ మీడియాలో స్టంట్స్‌ వీడియోకు కొదవలేదు.సామాజిక మాధ్యమాలలో ఫేమస్ కావడానికి, లైకుల కోసం, అలానే ప్రతిభను చూపించడానికి చాలామంది స్టంట్స్‌ చేస్తూ ఆ వీడియోలను అప్‌లోడ్ చేయడం ఇప్పుడు కామన్ గా మారింది.

 A Young Man Fell Down Doing A Stunt On The Hill Shocking Video Viral , Viral Vid-TeluguStop.com

అమ్మాయిలు( girls ) కూడా అబ్బాయిలతో పోటాపోటీగా విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.అయితే స్టంట్స్‌ చేయడం అంత తేలికైన పని కాదు.

ఏదైనా తేడా వస్తే తీవ్ర గాయాల పాలయ్యే ప్రమాదముంది.

తాజాగా ఒక యువకుడికి సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురయింది.అతడు తన బాడీతో ఫ్లిప్ స్టంట్ చేస్తుండగా కంట్రోల్ కోల్పోయాడు.కట్ చేస్తే క్షణాల్లోనే లోయలో పడిపోయాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో విస్తృతంగా వైరల్ అవుతుంది.

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక యువకుడు ఒక కొండ చివర నిలబడి బ్యాక్ ఫ్లిప్ చేస్తూ ఉండటం కనిపిస్తుంది.ఆ స్టంట్ చేశాక అతను అకస్మాత్తుగా కాలు జారి ముందే ఉన్న గుంటలో పడిపోయాడు.పక్కనే అతడి ఫ్రెండ్స్ ఉన్నారు.

వారు వీడియో తీస్తున్నారు. సదరు యువకుడు ముందు ఉన్న లోయలో పడిపోవడంతో వారు షాక్ అయ్యారు.

అనంతరం కిందికి దిగు చూడగా అతను తీవ్రంగా గాయపడి కనిపించాడు.ముఖం, మోచేతుల నుంచి రక్తం కారడం కూడా మనం గమనించవచ్చు.

ఆ యువకుడు చాలా ఎత్తు పైనుంచి కింద పడినట్లు వీడియోలో వివరంగా చూపెట్టారు కూడా.ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ @temur_ravshanhanov షేర్ చేసిన ఈ వీడియోకు రెండు లక్షల దాకా లైకులు, లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube