ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ( Telugu film industry )లో కనీ విని ఎరుగని రీతిలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.ఇక ఇప్పటికే 1500 కోట్లకు ( 1500 crores )పైన కలెక్షన్లు రాబట్టడంతో ఇక బాహుబలి 2 సినిమా( Baahubali 2 movie ) రికార్డును బ్రేక్ చేస్తుంది అంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు.
మరి ఇప్పటివరకు అతి తక్కువ రోజుల్లో ఇంతటి కలెక్షన్స్ ని సాధించిన సినిమాగా పుష్ప 2 చరిత్రను సృష్టిస్తుంది.
మరి ఇలాంటి సందర్భంలో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారమైతే కాదు.1900 కోట్ల భారీ కలెక్షన్స్ ను సంపాదించిన బాహుబలి 2 సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయాలంటే ఇంక దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరమైతే ఉంది.మరి ఇకమీదట నుంచి కలెక్షన్స్ హైప్ అయితే పర్లేదు.
కానీ తగ్గిపోతే మాత్రం ఆ రివార్డ్ ను కొట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని అవుతుందనే చెప్పాలి.ఇక ఎట్టకేలకు పుష్ప 3 సినిమా( Pushpa 3 movie ) ఇప్పటివరకు ఎవ్వరూ సాధించనటువంటి రికార్డునైతే సాధించింది.
ఇండియాలోనే టాప్ త్రీ సినిమాగా నిలిచింది.
మరి ముందు ముందు బాహుబలి 2 రికార్డ్ ని అలాగే దంగల్ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఒకవేళ అల్లు అర్జున్ కనక ఆ రెండు సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేస్తే ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా అల్లు అర్జున్ ఎదుగుతాడు.అలాగే తన సినిమా ఇండియాలోనే అత్యధిక వసూళ్లను కలెక్ట్ చేసిన సినిమా గా నెంబర్ వన్ పొజిషన్ లో నిలుస్తుందనే చెప్పాలి…
.