తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 22, గురువారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.01

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 22 Thursday 2024, A-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.39

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.7.30 ల8.30

దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34

మేషం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.సోదరుల సహాయంతో వివాదాల నుండి బయట పడతారు.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.గృహంలో చికాకులు పెరుగుతాయి.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

కర్కాటకం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది.వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు.

స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి.ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు.చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది.గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

కన్య:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు.బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.దూర ప్రయాణాలు లాభిస్తాయి.వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

తుల:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు సంతానం నుండి శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

వృశ్చికం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు.ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఋణ ప్రయత్నాలు కలిసిరావు.

మకరం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

కుంభం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు.ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఆలయ సందర్శన చేసుకుంటారు.ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

మీనం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు వృధా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు.నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.దూర ప్రయాణాలు చేస్తారు.ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube