ఈ వారం థియేటర్, ఓటీటీలో అదిరిపోయే సినిమాలివే.. డబుల్ ఫన్ ఉండబోతుందా?

ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్లలోకి విడుదల అవ్వడానికి సినిమాలు రెడీగా ఉన్నాయి.మరి ఈ వారం ఏఏ సినిమాలు విడుదల కానున్నాయి అన్న విషయానికి వస్తే.

 Upcoming Movies 2024 April Last Week Tillu Square Bhimaa Ratnam Prathinidhi 2 Cr-TeluguStop.com

నారా రోహిత్‌ హీరోగా నటించిన చిత్రం ప్రతినిధి 2.( Prathinidhi 2 ) గతంలో విడుదల అయిన ప్రతినిధి మూవీకి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమాని కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్‌ బొల్లినేని సంయుక్తంగా నిర్మించారు.ఈ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.హరి డైరెక్షన్ లో విశాల్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన తాజా చిత్రం రత్నం.( Rathnam Movie )

Telugu Crakk Hindi, Boy, Kungfu Panda, Netflix, Prathinidhi, Prime Hot, Rathnam,

కార్తికేయన్‌ సంతానం నిర్మాత.తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆయుష్‌ శర్మ, సుశ్రీ మిశ్రా కీలక పాత్రల్లో కరణ్‌.బి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్‌ రుస్లాన్.( Ruslaan ) శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు.జగపతిబాబు కీలక పాత్రలో నటించారు.

అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇకపోతే ఈ వారం ఓటీటీలో( OTT ) వచ్చే చిత్రాలు/సిరీస్‌ల విషయానికి వస్తే.

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ లో డెడ్‌ బాయ్‌ డిటెక్టివ్స్‌( Dead Boy Detectives ) అనే వెబ్‌సిరీస్‌ ఏప్రిల్‌ 25 న విడుదల కానుంది.

Telugu Crakk Hindi, Boy, Kungfu Panda, Netflix, Prathinidhi, Prime Hot, Rathnam,

అలాగే టిల్లు స్క్వేర్‌( Tillu Square ) అనే తెలుగు మూవీ ఏప్రిల్‌ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఇక అమెజాన్‌ ప్రైమ్‌ లో  దిల్‌ దోస్తీ డైలమా అనే హిందీ మూవీ ఏప్రిల్‌ 25 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.ఇకపోతే బుక్‌ మై షో లో కుంగ్‌ఫూ పాండా 4 యానిమేషన్‌ ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇక డిస్నీ భీమా ( Bhimaa ) అనే తెలుగు మూవీ ఏప్రిల్‌ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.క్రాక్‌ హిందీ ఏప్రిల్‌ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే ( Telugu OTT Movies Week Release List )

Movie NameRelease DateOnline Streaming Partner
డెడ్‌ బాయ్‌ డిటెక్టివ్స్‌ ఏప్రిల్‌ 25 నెట్‌ఫ్లిక్స్‌
టిల్లు స్క్వేర్‌ ఏప్రిల్‌ 26నెట్‌ఫ్లిక్స్‌
దిల్‌ దోస్తీ డైలమా ఏప్రిల్‌ 25అమెజాన్‌ ప్రైమ్‌
కుంగ్‌ఫూ పాండా 4 ఏప్రిల్ 26 బుక్‌ మై షో
భీమా ఏప్రిల్‌ 25 డిస్నీ
క్రాక్‌( హిందీ ) ఏప్రిల్‌ 26 డిస్నీ
.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube