ఓట్ల కోసం ప్రతి ఇంటికి రైస్ బ్యాగ్... ప్రశాంత్ తెలివి మామూలుగా లేదుగా?

బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమంలో కామన్ మ్యాన్ గా కొనసాగుతున్నారు.రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) .

 Pallavi Prashanth Giving Rice Packet To Every House, Pallavi Prashanth, Shivaji,-TeluguStop.com

ఈయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వారు వ్యవసాయ పనుల గురించి ఒక రైతు పంట పండించడానికి చేసే కష్టం గురించి ఎన్నో వీడియోలను తెలియజేస్తూ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పేజెస్ కూడా ఉండటం విశేషం అయితే తనకు బిగ్ బాస్ లోకి రావాలని ఉంది అంటూ గతంలో ఎన్నో వీడియోలలో తెలియజేయడంతో ఈయన సీజన్ సెవెన్ కార్యక్రమంలో అవకాశం అందుకొని మొదటి నుంచి కూడా సింపతి యాంగిల్ ప్రదర్శిస్తూ తన ఆటతీరుతో అందరిని ఆకట్టుకున్నారు.

Telugu Amar, Biggboss, Shivaji, Yawar-Movie

ఇలా ఫిజికల్ టాస్కోలలో ప్రశాంత్ ఎంతో అద్భుతమైనటువంటి ఆట తీరు కనబరుస్తున్నారు.ఇలా ప్రతి ఒక్క టాస్క్ లోను తన పర్ఫామెన్స్ కనపరుస్తూ ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.ఇలా ప్రతివారం తన గ్రాఫ్ పెంచుకుంటూ వస్తున్నటువంటి పల్లవి ప్రశాంత్ టైటిల్ రేసుకు చేరుకున్నార.అయితే ఈ అనే విన్నర్ అంటూ దాదాపు ఖరారు అయిందని కూడా తెలుస్తుంది.

మరొక ఆరు రోజులలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే విషయం తెలిసిపోతుంది.అయితే ఈయన విన్నర్ కావాలని తనకు ఓట్లు వేయాలని తన టీం పెద్ద ఎత్తున పని చేస్తున్నారనే తెలుస్తుంది.

Telugu Amar, Biggboss, Shivaji, Yawar-Movie

ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ఉన్నటువంటి గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఉచితంగా రైస్ బ్యాగ్( Rice Bag ) అందజేస్తున్నారట.పల్లవి ప్రశాంత్ కి ఓటు వేసి తనను గెలిపించాలని తన టీమ్ మెంబర్స్ ప్రతి ఇంటికి రైస్ బాగ్ అందించడం గమనార్హం.ప్రశాంత్ విన్నర్ అని వార్తలు వస్తున్నప్పటికీ ఈయన మాత్రం ప్రతి ఒక్క ఇంటికి ఉచితంగా బియ్యపు ప్యాకెట్లు పంపించడంతో కొందరు హర్షం వ్యక్తం చేయగా మరికొందరు ఇవి పొలిటికల్ ఎలక్షన్స్ లాగా మారిపోయాయి అంటూ మరికొందరు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube