ఆళ్లగడ్డ నుంచి బాంబులు పడిపోతాయన్న మంచు మనోజ్.. మా పూజ అదేనని చెబుతూ?

టాలీవుడ్ హీరో మంచు మనోజ్( Manchu Manoj ) గురించి మనందరికీ తెలిసిందే.మోహన్ బాబు తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.

 Latest News About Hero Manchu Manoj, Manchu Manoj, Malli Malli Idi Rani Roju, Pr-TeluguStop.com

మనోజ్ తెలుగులో ఝుమ్మంది నాదం, దొంగ దొంగది, అహం బ్రహ్మాస్మి, ఒక్క మగాడు, రాజు భాయ్,బిందాస్, నోకియా, పాండవులు పాండవులు తుమ్మెద, పోటుగాడు గుంటూరోడు,వేదం, కరెంట్ తీగ లాంటి సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.కాగా మంచు మనోజ్ చివరగా ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత మళ్లీ ఎటువంటి సినిమాలలో కూడా నటించలేదు.దాంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసి వ్యాపారాలు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజీబిజీగా మారిపోయారు.ఇక మనోజ్ ఇటీవలే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.భూమా మౌనిక రెడ్డిని( Bhuma Maunika Reddy ) రెండవ వివాహం చేసుకున్నారు.కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఏదో ఉంది మీరు రిలేషన్ లో ఉన్నారు ప్రేమించుకుంటున్నారు అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించినప్పటికీ ఎప్పటికప్పుడు ఆ వార్తలను కొట్టి పడేస్తూ వచ్చారు.ఎట్టకేలకు ఆ వార్తలు నిజం చేస్తూ మంచు లక్ష్మి ఇంట్లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.

పెళ్లి తర్వాత తన భార్యతో కలిసి పలు ఇంటర్వ్యూలకు అలాగే పలు షోలకు హాజరయ్యారు మంచు మనోజ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube