తెలుగు సినిమా ఇండస్ట్రీలో బోయపాటి శీను( Boyapati srinu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక రీసెంట్ గా ఆయన తీసిన స్కందా సినిమా( Skanda ) మంచి విజయాన్ని అందుకుంది.
ఇక దాంతో పాటుగా ఆయన నెక్స్ట్ బాలయ్య బాబుతో ఒక సినిమా తీయడానికి రెడీ అయి పోతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో బోయపాటి లాంటి డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు సక్సెస్ లతో కొనసాగుతున్నాడు ఇక ఈయన తీసిన ప్రతి సినిమా కూడా మంచి విజయం సాధించడంతో టాప్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు…అయితే ఈ మధ్య బోయపాటి శ్రీను కి సంబంధించిన చాలా రకాల వార్తలు బయటికి వస్తున్నాయి అవి ఏంటంటే స్కంద సినిమా( Skanda movie ) ఓటిటి లో రిలీజ్ అయిన సందర్భంగా ఆ సినిమాలో ఒక ఫైట్ సీక్వెన్స్ లో రామ్ కి బదులుగా బోయపాటి డూప్ గా నటించడం జరిగింది.
స్లో మోషన్ లో చూసిన చాలామంది రాంప్లెస్ లో బోయపాటి నటించాడు అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ ని వైరల్ చేస్తున్నారు.ఇక ఇలాంటి సందర్భంలో బోయపాటి మరోసారి వార్తల్లో నిలవడం జరిగింది.ఇక ఇంతకుముందు వినయ విధేయ రామ సినిమా తీసిన సమయంలో బోయపాటి చాలామంది ని ట్రోల్ చేయడం జరిగింది.ఇక దాని తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ ట్రోలింగ్ కి గురి అవుతున్నాడు.
ఇక మరికొంతమంది మాత్రం బోయపాటి బాలయ్యకి( Balakrishna ) హిట్ ఇస్తాడు తప్ప మిగతా ఏ హీరోకి కూడా హిట్ ఇవ్వడం బోయపాటి వల్ల కాదు అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు…ఇక ఈ క్రమం లో బోయపాటి అభిమానులు మాత్రం దాన్ని కవర్ చేస్తూ చాలా కామెంట్లు పెడుతున్నారు…ఇక ఇలాంటి క్రమం లో బోయపాటి ఇలాంటి న్యూస్ మీద ఎలా స్పందిస్తాడో చూడాలి.