Ram Gopal Varma : వ్యూహం సినిమాలో చిరంజీవి ప్రస్తావన వెనుక అసలు కథ ఇదేనా.. అందుకే ఆ సీన్లు ఉన్నాయా? 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాత్మక దర్శకుడిగా పేరుపొందినటువంటి రాంగోపాల్ వర్మ ( Ramgopal Varma ) ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల చిత్రాలను చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.ఇక తాజాగా ఈయన వ్యూహం( Vyuham ) సినిమా ద్వారా వచ్చే ఏడాది ఎన్నికల ముందు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 Chiranjeevi Character In Vyuham Movie Full Details Inside-TeluguStop.com

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఏంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలోకి రావడం ఆయన రాజకీయ ప్రస్థానం గురించి కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది.

Telugu Chiranjeevi, Pawan Kalyan, Ram Gopal Varma, Tollywood, Vyuham-Movie

ఇక ఈ వ్యూహం సినిమాలో అన్ని నిజాలే ఉన్నాయని వర్మ వెల్లడించారు.ఇకపోతే ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి పాత్రలు కూడా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ చిరంజీవి ( Chiranjeevi ).కూడా ఉన్నారని ఈ సినిమాలో చిరంజీవిని కూడా భాగం చేశానని తెలియజేశారు.చిరంజీవి వ్యూహం సినిమాలో ఉన్నారనే విషయం తెలియడంతో పెద్ద ఎత్తున పలువురు సందేహాలను వ్యక్తం చేస్తూ అసలు చిరంజీవికి వ్యూహం సినిమాకు సంబంధం ఏంటి ఈ సినిమాలో ఆయన ఎందుకు ఉన్నారు అనే విషయం గురించి పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Telugu Chiranjeevi, Pawan Kalyan, Ram Gopal Varma, Tollywood, Vyuham-Movie

చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు రాజకీయాల గురించి మాట్లాడటానికి కూడా ఈయన ఏమాత్రం ఇష్టపడటం లేదు అలాంటిది వ్యూహం సినిమాలో చిరంజీవి పాత్ర ఉండటానికి కారణం ఏంటి అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అయితే ఇదే ప్రశ్న వర్మ అడగగా ఆయన తన స్టైల్ లోనే సమాధానం చెప్పారు.రాంగోపాల్ వర్మ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నటువంటి ఈ వ్యూహం సినిమాలో 2009వ సంవత్సరంలో జరిగిన రాజకీయాల గురించి కూడా కొన్ని సన్నివేశాలను పెట్టడం జరిగింది అయితే 2009వ సంవత్సరంలో చిరంజీవి రాజకీయాలలో చాలా చురుగ్గా ఉన్నారు.ఈ క్రమంలోనే కొన్ని సన్నివేశాలలో చిరంజీవిని కూడా ఈ సినిమాలో చూపించాల్సి వచ్చింది అంటూ వర్మ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube