ఉచిత పథకాలను అడ్డుకోవాలన్న పిటిషన్ పై సుప్రీంలో విచారణ

ఉచిత పథకాలను, డబ్బు పంపిణీ అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్రం, ఈసీతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

 Hearing In The Supreme Court On The Petition To Stop The Free Schemes-TeluguStop.com

ఈ క్రమంలోనే నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.అయితే ఉచితాల వలనే పలు రాష్ట్రాలు అప్పుల్లో మునిగిపోతున్నాయని అందుకు బీజేపీ వ్యతిరేకమని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలు ఉచిత పథకాల హామీలను ఇవ్వకుండా నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube