అక్రమంగా గంజాయి సేవిస్తూ,తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

120 గ్రాముల గంజాయి ,ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గంజాయి సేవిస్తున్న వ్యక్తిని నమ్మదగిన సమాచారం మేరకు అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు.ఈ సందర్భంగా టౌన్ సి ఐ ఉపేందర్( Town C I Upender ) మాట్లాడుతూ రెడ్డి మల్ల నవీన్ S/o శ్రీనివాస్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా గంజాయి తాగడానికి అలవాటు పడి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి కొనుగోలు చేసి తాగుతూ, తాగే వారికి అమ్ముతుండగా శనివారం రోజున రాత్రి సిరిసిల్ల పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ లో తగుతుండగా నమ్మదగిన సమాచారం మేరకు నవీన్ అదుపులోకి తీసుకొని 120 గ్రాముల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం సీజ్ చేసి ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగింది అని టౌన్ సి.

 A Man Was Arrested For Illegally Consuming Ganja And Moving , Consuming Ganja,-TeluguStop.com

ఐ ఉపేందర్ తెలిపారు.యువతకు పోలీస్ వారి విజ్ఞప్తి, గంజాయి లాంటి మత్తు పదార్థాలను సరఫరా చెయ్యడం, తాగడం చట్ట రీత్యా నేరం, గంజాయి సంబంధిత సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని కోరారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube