పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు 1998-99 10 వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది.

 A Spirited Gathering Of Alumni, Old Students Gathering ,alumni, Rajanna Sircilla-TeluguStop.com

10వ తరగతి బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు ఇట్టి సమ్మేళనానికి ఉపాధ్యాయులను ఆహ్వానించి వారికి ఘనంగా సన్మానించడం జరిగింది.ఆనాటి గుర్తులు నెమరు వేసుకొని తాము చదువుకున్న స్కూలుకు సహాయ సహకారాలు ఉంటాయని తెలపడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube