రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు 1998-99 10 వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది.
10వ తరగతి బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు ఇట్టి సమ్మేళనానికి ఉపాధ్యాయులను ఆహ్వానించి వారికి ఘనంగా సన్మానించడం జరిగింది.
ఆనాటి గుర్తులు నెమరు వేసుకొని తాము చదువుకున్న స్కూలుకు సహాయ సహకారాలు ఉంటాయని తెలపడం జరిగింది.
మెంతులతో ముఖంపై మచ్చలన్నీ మాయం.. ఇంతకీ ఎలా వాడాలంటే?