వీడియో వైరల్: గుర్రపు స్వారీ చేస్తూ కిందపడ్డ వ్యక్తి చివరకు..

ఈ మధ్యకాలంలో కొందరు చేస్తున్న పనుల వల్ల వారి ప్రాణాలు అమాంతం గాల్లో కలిసిపోతున్నాయి.కొంతమంది యువత అయితే రీల్స్ కోసం అంటూ వారి ప్రాణాలను రిస్క్ పెట్టి మరి వీడియోలు చిత్రీకరిస్తున్నారు.

 The Video Went Viral, The Man Who Fell While Riding A Horse Finally, Horse Ride,-TeluguStop.com

ఇలాంటి ఘటనల నేపథ్యంలో కొన్ని కొన్ని సార్లు వారు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.ఇకపోతే తాజాగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో( Kurnool district of Andhra Pradesh ) విషాదం అలముకుంది.

జిల్లాలోని మద్దికేర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గుర్రపు స్వారీ చేస్తూ.

పొరపాటున కింద పడి పరలోకానికి చేరుకున్నాడు.అయితే అతడు సోషల్ మీడియాలో రిల్స్ కోసమో లేకపోతే సరదా కోసం ఒకసారి చేశాడో తెలియదు కానీ గుర్రపు స్వారీ ( horse riding )చేస్తున్న సమయంలో అతడు ఒక్కసారిగా రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

అయితే వ్యక్తి గుర్రపు స్వారీ చేసే సమయంలో అతని స్నేహితుడు మరొక వ్యక్తి ఇదంతా వీడియో రికార్డు చేస్తూ అతడిని అనుసరించాడు.అయితే మార్గమధ్యంలో ఈ ఘటన సంభవించడంతో ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ గా మారంది.

కర్నూలు జిల్లా మద్దికేర ప్రాంతానికి చెందిన పృథ్వీరాజ్ నాయుడు( Prithviraj Naidu ) (28) అనే వ్యక్తికి గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం.దీంతో అతడు గుర్రపు స్వారి చేస్తుండగా.గుర్రంపై చాలా స్పీడ్ గా వెళ్తున్నాడు.అయితే ఉన్నట్లుండి మార్గమధ్యంలో గుర్రం ఒక్కసారిగా అదుపుతప్పడంతో పృద్వి కింద పడిపోయాడు.దాంతో పృథ్వి తీవ్ర గాయాలతో విలవిలలాడిపోయాడు.ఈ గతంలో యువకుడు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే ధ్రువదృష్టం కొద్ది అతడు చికిత్స పొందుతూ కోల్పోలేక మరణించాడు.మరణించిన పృద్వి నాయుడుకు ఓ భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube