పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి రెండు కండిషన్లు పెట్టిన మెగా హీరో... ఏంటో తెలుసా?

మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన వారిలో మేఘ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej )ఒకరు.ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తాజాగా ఉషా పరిణయం అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.

 Sai Dharam Tej React On His Marriage Rumours ,sai Dharam Tej,marriage, Condition-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పెళ్లి ( Marriage ) గురించి ప్రస్తావనకు వచ్చింది.గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమా వేడుకలు ఈయన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు.తన పెళ్లి గురించి వస్తున్న వార్తలు పూర్తిగా ఆ వాస్తవమని తెలిపారు.ప్రస్తుతానికి నేను పెళ్లి కాని ప్రసాద్ నే, సోలో లైఫ్ ఏ సో బెటర్ అనుకునే వాడినే అంటూ తెలిపారు.ఇలా నా పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో హైలెట్ చేయొద్దని నాకు కాస్త టైం ఇవ్వమని తెలిపారు.

ఇలా పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన సాయి ధరమ్ తేజ్ తను చేసుకోబోయే అమ్మాయికి కూడా కొన్ని కండిషన్ లు పెట్టినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి తప్పనిసరిగా ఈ రెండు కండిషన్లు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు.ఇందులో మొదటిది నన్ను చేసుకోబోయే అమ్మాయి తప్పకుండా నా తల్లికి నచ్చాలి.ఆమెకు నచ్చితేనే నేను కూడా ఓకే చేస్తాను అలాగే నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఈయన కాబోయే భార్యకు కండిషన్లు ( Conditions ) పెట్టారు.

ఈ విధంగా ఈయన సోషల్ మీడియాకు దూరంగా ఉండే అమ్మాయి కావాలని చెప్పడంతో అలాంటి అమ్మాయిలు దొరకడం కష్టమే కదా బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube