పాపం దివి.. ఎంత అందాల ఆరబోత చేసినా ఫలితం శూన్యం

దివి( Divi ).ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

 Biggboss Fame Divi Not Getting Big Movie Offers , Big Movie Offers, Biggboss Fam-TeluguStop.com

బిగ్ బాస్( Big Boss ) కు ముందు ఈమె పెద్దగా ఎవరికి తెలియదు.కానీ ఇప్పుడు తెలుగు వారికి దివి సుపరిచితురాలు.

గతంతో పోల్చితే సోషల్‌ మీడియాలో ఈమె హడావుడి ఎక్కువగా ఉంది.కానీ ఇప్పుడు ఈమె కు సినిమా ఆఫర్లు తక్కువగా వస్తున్నాయి.

వస్తున్న సినిమా ఆఫర్ల నేపథ్యం లో ఈ అమ్మడి జోరు పెరగలేదా.లేదంటే ఇకపై ఈమె ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు లేవా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఈమె ఫోటో షూట్స్ రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

కానీ ఇప్పటి వరకు ఈమె చేసే సందడి మాత్రం ఏదీ లేదు.కొన్ని సినిమా లు మరియు కొన్ని వెబ్‌ సిరీస్ ల్లో( web series ) ఈమె కనిపించింది.ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈమె సొంతం అంటూ గతంలో పలు సందర్భాల్లో నిరూపితం అయింది.

కానీ ఈమెకు ఆఫర్లు మాత్రం పెద్ద గా రావడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.పాపం ఈమె కు ఎందుకు ఆఫర్లు రావడం లేదో అర్థం కావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆకట్టుకునే అందం తో పాటు నటన విషయం లో కూడా మంచి మార్కులు దక్కించుకునే సత్తా ఉన్న నటి ఈమె.అలాంటి దివి తన సినిమా ఆఫర్లు రాబట్టుకోలేక పోతుంది.అంతే కాకుండా వచ్చిన ఆఫర్లు అన్ని కూడా నిరాశ పరచుతున్నాయి.దివి అందాల ఆరబోత ఫోటోలు చూసి అయినా ఫిల్మ్ మేకర్స్ ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియా లో ఇలాగే రెగ్యులర్‌ గా అందాల విందు చేస్తూ ఉంటే ముందు ముందు అయినా ఈమెకు ఆఫర్లు తలుపు తడుతాయేమో చూడాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube