మీలో ఎవరికైనా ఇండియన్ రూపీ హిస్టరీ తెలుసా?

ఇండియాకి స్వాతంత్యం వచ్చి 7 దశాబ్దాలు పూర్తయ్యాయి.ఎలాంటి సమయంలో మనం అప్పటి ఇండియన్ రూపాయి అంటే, 1947 నుంచి మన కరెన్సీ పరిణామ క్రమంలో ఎలా మార్పు చెందిందో ఓ లుక్కిస్తే ఎలాగుంటుంది? ఎపుడైనా ఆలోచించారా? కొన్ని నివేదికల ప్రకారం.1947లో అమెరికన్ డాలర్‌తో రూపాయి ఎక్సేంజ్‌ రేట్‌ రూ.3.30గా ఉండేదట.అయితే ఈ విలువ క్రమంగా ప్రతి సంవత్సరం పడిపోతూ వచ్చింది.ఇప్పుడు అమెరికన్ డాలర్ విలువ ఏకంగా 82.73 రూపాయలకు చేరిపోయింది.దీన్ని బట్టి చూస్తే మన కరెన్సీ విలువ ఎంతగా తగ్గిపోయిందో స్పష్టంగా తెలుస్తోంది.అదంతా పక్కనబెడితే ఇపుడు మనం 1947 నుంచి 2023 వరకు ఇండియన్ రూపాయి హిస్టరీని పరిశీలిద్దాము.

 Do Any Of You Know The History Of Indian Rupee, Indian Ruppee, History, Latest-TeluguStop.com
Telugu Indian Ruppee, Latest-Latest News - Telugu

ఇయర్ – ఎక్సేంజ్‌ రేట్‌(USD/INR)

1947 – 3.30

1949 – 4.76

1966 – 7.50

1975 – 8.39

1980 – 7.86

1985 – 12.38

1990 – 17.01

1995 – 32.427

2000 – 43.50

2005(Jan) – 43.47

2006(Jan) – 45.19

2007(Jan) – 39.42

2008(Oct) – 48.88

2009(Oct) – 46.37

2010(Jan) – 46.21

2011(Apr) – 44.17

2011(Sept) – 48.24

2011(Nov) – 55.39

2012(Jun) – 57.15

2013(May) – 54.73

2013(Sept) – 62.92

2014(May) – 59.44

2014(Sept) – 60.95

2015(Apr) – 62.30

2015(May) – 64.22

2015(Sept) – 65.87

2015(Nov) – 66.79

2016(Jan)- 68.01

2016(Jan) 67.63

2016(Feb) – 68.82

2016(Apr) – 66.56

2016(Sept) – 67.02

2016(Nov) – 67.63

2017(Mar) – 65.04

2017(Apr) – 64.27

2017(May) – 64.05

2017(Aug) – 64.13

2017(Oct) – 64.94

2018(May) – 64.80

2018(Oct) – 74.00

2019 (అక్టోబర్) 70.85

2020(Jan) – 70.96

2020(Dec) – 73.78

2021(Jan) – 73.78

2021(Dec) – 73.78

2022(Jan) – 75.50

2022(Dec) – 81.32

2023(Jan) – 82.81

2023(Jun) – 83.94

Telugu Indian Ruppee, Latest-Latest News - Telugu

1950లలో ఒక రూపాయికి 16 అణాలు, 64 పైసలుగా విభజించారు.ఆ తరువాత 1 రూపాయికి 100 పైసలుగా ఫిక్స్ చేయడం జరిగింది.కాలక్రమంలో రూపాయి మాదిరిగానే అమెరికన్ డాలర్ కూడా ద్రవ్యోల్భణ ప్రభావానికి గురైంది.ప్రారంభ రోజుల్లో రూపాయి & డాలర్ రెండూ సమానమే అని నమ్మేవాళ్ళు.1947కి ముందు భారతదేశం బ్రిటిష్ పాలిత రాష్ట్రంగా ఉండేది కాబట్టి పౌండ్ విలువ ఎక్కువగా ఉన్నందున INR విలువ ఎక్కువగా ఉండేది.ఇక్కడ 1947లో 1 పౌండ్ 13.37 రూపాయలకు సమానమని నమ్మేవారు.1944లో బ్రిటన్ వుడ్స్ ఒప్పందాన్ని ఆమోదించినప్పటి నుంచి చరిత్ర ప్రధానంగా ప్రారంభమవుతుంది.ఈ ఒప్పందం ప్రపంచంలోని ప్రతి కరెన్సీ విలువను నిర్ణయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube