Anupama Parameswaran:అనుపమకు ఫ్యాన్స్ తగ్గడానికి కారణం అదేనా.. అందుకే అలా చేస్తుందా?

మామూలుగా ప్రేక్షకులు కొంతమంది హీరోయిన్స్ లను చూడగానే మనసు పాడేసుకుంటారు.వాళ్లే తమ క్రష్ అని ఫీల్ అవుతుంటారు.

 Is That The Reason Why Anupamas Fans Are Decreasing-TeluguStop.com

వాళ్ళను నాచురల్ అందాలతోనే తప్ప ఎక్సపోసింగ్ లు చేస్తే తట్టుకోలేకపోతారు.అలా ఆ లిస్ట్ లో ఉన్న హీరోయిన్స్ లలో అనుపమ ఒకరు.

కానీ ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ళ మనసులను ముక్కలు చేస్తుంది.ఇంతకూ తను చేస్తున్న పనులు ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి.తన అందంతో, నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.ఆ తర్వాత నితిన్ నటించిన ‘అఆ’ సినిమాతో నాగవల్లి పాత్రలో( Nagavalli’s role with the movie ‘Aaa’ ) బాగా ఆకట్టుకుంది.అలా ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కానీ ఈ సినిమాలలో తను ఎక్కడ రొమాన్స్ సీన్స్ లో నటించిన్నట్లు కనిపించలేదు.

కానీ రౌడీ బాయ్స్ సినిమాలో ఒక చిన్న హీరోతో డీప్ గా లిప్ కిస్ ఇచ్చి పెద్ద షాక్ ఇచ్చింది.

ఆ సమయంలో అది పెద్ద న్యూసెన్స్ గా మారింది.ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండడమే కాకుండా అల్లరి పిల్లగా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది.అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ప్రతి రోజు ఏదోక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.

చాలావరకు ఇన్స్టా రీల్స్ తో భలే సందడి చేస్తుంది ఈ కేరళ కుట్టి.అంతేకాకుండా తన సోదరుడితో ఆడుకుంటున్న వీడియోలను, అల్లరి చేస్తున్న వీడియోలను పంచుకుంటూ బాగా లైకులు, కామెంట్ లు పొందుతూ ఉంటుంది.

నాచురల్ గా కనిపిస్తూ అందర్నీ తన వైపు మలుపుకుంది.ఈ మధ్య గ్లామర్ షో చేయడానికి కూడా అసలు వినపడటం లేదు.

ఎప్పుడు కూడా ఈ బ్యూటీ తన అందాలను బయట పెట్టలేదు.కానీ ఈ మధ్య తన అందాలను బయట పెట్టడంతో తన ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు.అయితే తాజాగా తను ఇన్ స్టాలో కొన్ని ఫోటోస్ పంచుకుంది.అందులో తను ఎద అందాలను చూపించడమే కాకుండా అక్కడున్న టాటూ( Tatto on Anupama ) ను కూడా క్లియర్ గా చూపించింది.

దీంతో ఆ ఫోటోలను చూసి తన అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.

నిన్ను ఇలా చూడటం మా కర్మ అంటూ తల కొట్టుకుంటున్నారు.

ఇక మరికొంత మంది చాలా మారిపోయావు.ఎప్పుడైతే లిప్ కిస్ కు ఓకే చేసావో అప్పటినుండి నీకు ఫ్యాన్స్ కూడా తక్కువయ్యారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.అలా కిస్ ఇవ్వడానికే దిగజరిపోయావు కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తున్నావ్ అంటూ ఫైర్ అవుతున్నారు.

https://www.instagram.com/p/CtgN1Pyp71_/?utm_source=ig_web_copy_link
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube