నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్.ప్రజా పోరాటాలతో జగన్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైసిపి బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పోస్ట్ కార్డు ఎస్ఎంఎస్ వాట్సప్ ద్వారా సీఎంఓ కార్యాలయానికి నిరసన గళం.ప్రజా పోరాటంతో బారా షాహిద్ దర్గాకు నిధులు మంజూరు చేయించుకున్న కోటంరెడ్డి.
గాంధీనగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ వరకు ఛలో గాంధీనగర్ కు పిలుపు.ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి.కోటంరెడ్డి నివాసానికి భారీగా చేరుకున్న అనుచరులు.