కొంత మంది ఎమ్మేల్యేలు ప్రలోభాలకు గురి అయ్యారు..సజ్జల రామకృష్ణా రెడ్డి

కొంత మంది ఎమ్మేల్యేలు ప్రలోభాలకు గురి అయ్యారు.క్రాస్ ఓటింగ్ లో పాల్గొన్న వారిపై పార్టీ అంతర్గత విచారణ జరిపింది.

 Some Mlas Have Been Tempted..sajjala Ramakrishna Reddy ,mlas ,cross Voting, Cm J-TeluguStop.com

క్రాస్ ఓటింగ్ వ్యవహారంపై సీఎం జగన్ తో పాటు క్రమ శిక్షణ కమిటితో చర్చించాము.నలుగురు ఎమెల్యేలను సస్పెండ్ చేయాలని నిర్ణయించాం.

సీట్లు ఇవ్వము అని చివరి వరకు మేము మభ్య పెట్టము.వీరిపై నివేదికలు తెప్పించి టికెట్ ఇవ్వడం కుదరదని ముందే చెప్పాం నలుగురు ఎమెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో వెనకబడి ఉన్నారు.

కోట్లాది రూపాయలు వెచ్చించి చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు.నాయకులూ అనే వాళ్ళు అధినేత నిర్ణయానికి పార్టి నిర్మాణంకు కట్టుబడి ఉండాలి.

టిడిపితో వెళ్ళాలి అనుకుంటే బహిరంగంగా వెళ్లొచ్చు .ఇలా సొంత పార్టీకి ద్రోహం చేయాల్సిన అవసరం లేధు.

అపోహలు ఉంటే తొలగించే వాళ్ళం పార్టీ నిర్ణయాన్ని దిక్కరిస్తే ఉపెక్షించం.ఇది చిన్న విషయం కాదు పార్టీకి సంబంధించి లైన్ దాటితే ఇలాగే ఉంటుంది.వైసీపీ ఒక విధానం ఉంటుంది అధి ఎంటో అందరికీ తెలియాలి.టికెట్ ఇవ్వకుండా తప్పించిన అంత మాత్రాన వారికి భవిష్యత్ లేనట్లు కాదు.

అసంతృప్తి ఉంటే పార్టీలో ఉండొచ్చు పార్టీ నేతలకు చెప్పొచ్చు.టికెట్ లేకపోతే రాజకీయా భవిషత్ సీఎం చూసుకుంటా అని అందరికీ చెప్పారు.

ఎన్నికలకు సంవత్సరం ముందే టీడీపీలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది.అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలోకి వెళ్ళడానికి కారణాలు డబ్బు కాకుండా ఏముంటాయి.

వాళ్లు డబ్బులు తీసుకున్నారు అనడానికి ఆధారాలు లేవు.అమ్ముడు పోకుండా మరి టీడీపీకి ఓటు ఎందుకు వేస్తారు.

టీడీపీకి అమ్మడం కొనడం అలవాటే.సజ్జల రామకృష్ణా రెడ్డి.

వైసీపీ జనరల్ సెక్రటరీ

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube