ఆదిమూలపు సురేష్,మంత్రి పెండింగ్ బిల్లులన్నీ ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారుGPF,గ్రాట్యుటీ,లీవ్ ఎన్ కాశ్మెంట్,మెడికల్ బిల్లులు అన్నీ ఈ నెలాఖరుకు క్లియర్ చేస్తాంమూడు వేల కోట్లకు పైగా ఈ నెలాఖరులోగా క్లియర్ చేస్తాంరాబోయే రోజుల్లో పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అన్నీ పూర్తి చేస్తాం
తాజా వార్తలు