బీజేపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ.రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపిన కన్నా ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కన్నా లక్ష్మీనారాయణ గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ వైఖరిపై కన్నా అసంతృప్తి తన అనుచరులతో అత్యవసరంగా సమావేశమై నిర్ణయం టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ? తన కారుకు ఉన్న బీజేపీ జెండాను సైతం తొలగించిన కన్నా.
తాజా వార్తలు