నిలబడి నీరు తాగితే ఈ సమస్యలు వస్తాయి.. జాగ్రత్త..!

నీరు మన శరీరానికి చాలా ముఖ్యమైనవి.దాహం తీర్చుకోవడానికి నీటికి మించిన మార్గం ఏదీ లేదు.

 These Problems Will Occur If You Drink Water While Standing.. Be Careful., Stre-TeluguStop.com

మంచి ఆరోగ్యం కోసం రోజు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.నిలబడి నీరు తాగడం వలన చాలా రోగాలను ఆహ్వానిస్తాము.

అయితే చాలామంది సాధారణంగా నిలబడే నీళ్లు తాగుతూ ఉంటారు.ఇక నేటి హడావుడి జీవితంలో అయితే మరి దేనికోసం కూడా సమయం సరిపోవడం లేదు.

దాదాపు అందరూ కూడా నిలబడి నీరు త్రాగడం, నిలబడి తినడం కూడా చేస్తున్నారు.కానీ నిలబడి నీరు తాగడం వలన మనం ఎన్నో అనేక వ్యాధులకి ఆహ్వానం ఇచ్చినట్లు అవుతుంది.

ఈ పరిస్థితి ఆరోగ్యానికి చాలా హానికరం.నిలబడి నీరు తాగినప్పుడల్లా శరీరానికి అవసరమైన పోషకాలు అస్సలు అందవు.

Telugu Tips, Kidneys, Lung, Problems, Stress-Telugu Health

అంతేకాకుండా ఆహారం, గాలి ట్యూబ్ కు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయే ఆస్కారం కూడా ఉంది.దీని ప్రభావం ఊపిరితిత్తుల( Lung health )పైనే కాకుండా గుండెపై కూడా ఉంటుంది.నిలబడి నీరు తాగడం వలన కడుపులో నీటి పరిమాణం కూడా పెరుగుతుంది.కడుపు దిగువ భాగంలోని గోడలపై ఒత్తిడి పడుతుంది.అలాంటి పరిస్థితుల్లో ప్రజలు హెర్నియా కు గురయ్యే అవకాశం కూడా ఉంది.నిలబడి నీళ్లు తాగడం వలన కూడా మీ ఒత్తిడి స్థాయి పెరుగుతుంది.

ఒత్తిడి( Stress ) పెరగడానికి నిలబడి నీరు తాగే అలవాటు కూడా ఒక కారణం అవ్వచ్చు.ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం నిలబడి ఉన్నప్పుడు నీరు తాగితే నాడీ వ్యవస్థ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.

Telugu Tips, Kidneys, Lung, Problems, Stress-Telugu Health

ఈ పరిస్థితిలో పోషణ పూర్తిగా సమర్థంగా మారుతుంది.ఈ అలవాటు వలన శరీరం ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇక నిలబడి నీళ్లు తాగడం వలన మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు.మనం నిలబడి నీరు తాగితే ఒత్తిడి ఏర్పడి కీళ్ల నొప్పులు( Joint pains ) వచ్చే అవకాశం ఉంటుంది.

నిలబడి నీళ్లు తాగడం వలన కీళ్ల నొప్పులు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.ఎందుకంటే నిలబడి నీరు తాగడం వలన నీరు త్వరగా మీ శరీరం గుండా ప్రవహిస్తుంది.

దీని వలన శరీరం పై ఒత్తిడి పెరుగుతుంది.నిలబడి నీరు తాగే ఈ అలవాటు మూత్ర పిండాలపై కూడా ప్రభావం చూపిస్తుంది.

ఈ పరిస్థితి మూత్రపిండాలకు చాలా హానికరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube