డ్రెస్ పైకి లేపేసి అందాలను బయటపెట్టిన రెజీనా కసాండ్రా.. వైరల్ పిక్?

ఈ మధ్య హీరోయిన్లు అందం విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు.ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తున్నారు.

 Regina Cassandra Glamor Show Pic Viral On Social Media Details, Regina Cassandra-TeluguStop.com

ఒకప్పటి హీరోయిన్ల నుండి ఇప్పటి హీరోయిన్ల వరకు చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందాల ఆరబోతతో బాగా రచ్చ రచ్చ చేస్తున్నారు.ఇప్పటికే చాలామంది హీరోయిన్లు నచ్చిన కాస్ట్యూమ్స్ తో తెగ సందడి చేస్తున్నారు.

తాజాగా రెజీనా కసాండ్రా కూడా తన అందాలతో ఫిదా చేసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రెజీనా కసాండ్రా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రెజీనా ఎన్నో సినిమాలలో నటించింది.తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తన గ్లామర్ విషయంలో కూడా బాగా మెప్పించింది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోలతో బాగా సందడి చేస్తుంది రెజీనా.

శివ మనసులో శృతి అనే తెలుగు సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమాలో తన పాత్రకు మంచి గుర్తింపు రాగా ఈ సినిమా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించగా అంతగా మెప్పించలేకపోయింది రెజీనా.ఇక ప్రస్తుతం అవకాశాలు కూడా అంతగా అందుకోకపోగా వెబ్ సిరీస్ లపై మాత్రం బాగా ఆసక్తి చూపిస్తుంది.

నిజానికి సినిమాలలో కంటే వెబ్ సిరీస్ లలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది రెజీనా.

తన కాస్ట్యూమ్ విషయాలలో మంచి ట్రెండ్ ఫాలో అవుతుంది.అంతేకాకుండా ఎక్కువ స్వదేశీ వస్త్రాలను బాగా ఇష్టపడుతుంది.తనకు ఏదైనా డ్రెస్ నచ్చితే   తక్కువ ధరలో ఉన్న కూడా కొన్ని వేసుకుంటాను అని గతంలో చాలా సార్లు తెలిపింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో నిత్యం ఫోటోలను షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఈ బ్యూటీ.

అప్పుడప్పుడు తన సినిమా అప్డేట్ల గురించి కూడా తెలుపుతూ ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫోటో షేర్ చేసుకుంది.

  అందులో తన డ్రెస్ కాస్త పైకి లేపేసి ఉండగా అందులో తన కాళ్ళ అందాలతో బాగా రచ్చ చేసింది.హాట్ లుక్ తో పిచ్చెక్కించింది.

ఇక ఆ ఫోటో చూసిన తన ఫాలోవర్స్ ఆ ఫోటోకు బాగా లైక్స్ కొడుతున్నారు.తమకు నచ్చిన విధంగా కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఇటీవలే తను ఓ సినిమాలో నటించగా అది కూడా ఓటీటీ వేదికగా విడుదలైంది.ప్రస్తుతం మరో ప్రాజెక్టులో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube