జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల నేపథ్యంలో సిద్ధం చేసిన వారాహి వాహనం అంశంపై ఆ పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.వాహన చట్టం గురించి తెలియని సన్నాసులు మాట్లాడుతున్నారని అన్నారు.
తమను ఏపీలో ఏ విధంగా తిరగనివ్వరో చూస్తామన్నారని సమాచారం.పవన్ యాత్రలతో పాటు సినిమాలు రెండింటినీ చేస్తారని స్పష్టం చేశారు.