మెగా బ్రదర్ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల నేపథ్యంలో సిద్ధం చేసిన వారాహి వాహనం అంశంపై ఆ పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

వాహన చట్టం గురించి తెలియని సన్నాసులు మాట్లాడుతున్నారని అన్నారు.తమను ఏపీలో ఏ విధంగా తిరగనివ్వరో చూస్తామన్నారని సమాచారం.

పవన్ యాత్రలతో పాటు సినిమాలు రెండింటినీ చేస్తారని స్పష్టం చేశారు.

ఇస్కాన్ టెంపుల్ లో అన్నదానం చేసిన హాలీవుడ్ బ్యూటీ.. మన దేశ సాంప్రదాయం పాటిస్తూ?