వరంగల్: ఉదృతంగా మారిన వైయస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర.నర్సంపేట నియోజకవర్గములో పాదయాత్ర చేస్తున్న షర్మిల బస్సు పైనా టిఆర్ఎస్ శ్రేణుల దాడి.
కిరోసిన్ పోసి బస్సును కాల్చే ప్రయత్నం చేసినా టిఆర్ఎస్ కార్యకర్తలు. పోలీసులు మంటలను ఏర్పడంతో తప్పిన ప్రమాదం.