యానాంలో రాయల్ క్లబ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు.రిక్రియేషన్ పేరుతో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో నిర్వాహకులకు , పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మరోవైపు తమిళనాడు తరహాలో పుదుచ్చేరిలో కూడా ఆన్ లైన్ రమ్మీ బ్యాన్ చేసేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.