మునుగోడు నియోజకవర్గం లో ఓ బిజెపి నేతకు మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారని సమాచారం.నల్గొండ జిల్లా గట్టుప్పల్ మాజీ సర్పంచ్ నామం జగన్నాథంతో కేటీఆర్ మాట్లాడారు.
మునుగోడులో టిఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సహకరించాలని ఆయనను కేటీఆర్ కోరారని సమాచారం.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవకాశవాదమని, మునుగోడు అభివృద్ధి టిఆర్ఎస్ తోనే సాధ్యమని కేటీఆర్ చెప్పారు.
బిజెపి ప్రభుత్వం వచ్చేది లేదు.టిఆర్ఎస్ కు పోయేది లేదని అన్నారు.
అయితే కేటీఆర్ ఫోన్ కాల్ వ్యవహరం మునుగోడులో హాట్ టాపిక్ గా మారింది.