క్యాస్ట్ర అయిల్ కంపెనీ పేరుతో నకిలీ ఇంజన్ ఆయిల్ అమ్ముతున్న రెండు షాపులు పై దాడులు నిర్వహించి 250లీటర్ల ఇంజన్ ఆయిల్ ను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న నందిగామ పోలీసులు,పట్టణంలో రుద్ర ఆటో మొబైల్, సత్య ఆటో మొబైల్ యజమానులుబెల్లంకొండ రామారావు, గోపి అనే వారు గత కొంత కాలంగా నకిలీ ఇంజన్ ఆయిల్ ని అమ్ముతున్నట్లుప్రజలు కంపెనీ డిస్ట్రిబ్యూటర్ కి ఫిర్యాదు చేయడంతో ఆయిల్ కంపెనీ అధికారులు పూర్తి సమాచారంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆ ఇరువురు షాపు యజమానుల పై కేసు నమోదు చేసి వారి వద్ద ఉన్న ఇంజన్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ కనకారావు వెల్లడించారు
తాజా వార్తలు