మరోసారి హైదరాబాదులో భారీగా పట్టుబడ్డ హవాలా డబ్బు

హైదరాబాద్‌లో హవాలా దందా ఆగడం లేదు.వరుస పెట్టి భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది.

 Hawala Money Caught Once Again In Hyderabad-TeluguStop.com

మొన్న, నిన్న మాత్రమే కాదు.ఇవాళ కూడా భారీ మొత్తంలో హవాలా నగదు పట్టుబడి.బంజారాహిల్స్‌లో రూ.2 కోట్లు సీజ్‌ చేశారు అధికారులు.బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో టాస్స్‌ఫోర్స్ అధికారులు ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.ఇక నిన్న, మొన్న జూబ్లీహిల్స్ వెంకటగిరిలో రూ.54 లక్షలు, చాంద్రాయణగుట్టలో రూ.79 లక్షలు, జూబ్లీహిల్స్‌లో రూ.2.5 కోట్లు పట్టుబడింది.అయితే, వారం రోజుల వ్యవధిలోనే సుమారు 8 కోట్లకు పైగా హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకోవటం చర్చనీయాంశం అయింది.పెద్దఎత్తున తరలిస్తోన్న ఈ సొమ్ము ఎవరి ఆదేశాలతో తరలిస్తున్నారు.

ఎవరికి అందజేయడానికి తీసుకెళ్తున్నారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube