వరంగల్ కమిషనరేట్ పరిధిలో సభలు, ర్యాలీలపై పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి నిషేధం విధించారు.ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అయితే, బండి సంజయ్ వరంగల్ లో బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు.
సీపీ ఉత్తర్వుల నేపథ్యంలో సభ జరుగుతుందా? లేదా.? అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.