వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో స‌భ‌ల‌పై నిషేధం..!

వ‌రంగ‌ల్ క‌మిష‌న‌రేట్ పరిధిలో స‌భ‌లు, ర్యాలీల‌పై పోలీస్ క‌మిష‌న‌ర్ తరుణ్ జోషి నిషేధం విధించారు.

ఈ మేర‌కు ఆయ‌న ఉత్త‌ర్వులు జారీ చేశారు.ఈ నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

అయితే, బండి సంజ‌య్ వ‌రంగ‌ల్ లో బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు.సీపీ ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో స‌భ జ‌రుగుతుందా? లేదా.

? అన్న దానిపై ఉత్కంఠ కొన‌సాగుతోంది.

మా స్టార్ డమ్ ఇంటి బయటే వదిలేస్తాము… నటి జ్యోతిక ఆసక్తికర వ్యాఖ్యలు!