నెల్లూరు: కాకర్ల వీధిలోని లావణ్య జ్యువెలరీలో నకిలీ అధికారుల హల్ చల్.ఐటి, విజిలెన్స్ అధికారులం అంటూ షాప్ తనిఖీ.7 కోట్ల రూపాయల విలువ జేసే బంగారం దోచుకునేందుకు స్కెచ్.ఐటి అధికారులం అంటూ షాపులోకి వచ్చిన 6 మంది వ్యక్తులు.
షాప్ యజమానిని బెదిరించి బంగారు లాక్కునే ప్రయత్నం.
చుట్టుపక్కల జ్యువెలరీ షాప్స్ ఒనర్లు, వ్యాపారాలపై ఆరా.ఒక్క నిముషం అంటూ 6 మందిని లోపాలపెట్టి షాప్ తాళాలు వేసిన సిబ్బంది.పోలీసులకు ఫిర్యాదు, 6 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.
ఆరు మందిలో ఒకరి వద్ద పోలీసు ఐడి కార్డు, కార్డుని పరిశీలిస్తున్న పోలీసులు.