అమరావతి , కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం వైఎస్ జగన్ మర్యాద పూర్వక భేటి.కేంద్ర మంత్రి గౌరవార్థం తన నివాసంలో విందు ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్ .
హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోకసభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి .