కొంగల‌కు ఈ ఏనుగు పిల్ల ఎలా వార్నింగ్ ఇస్తుందో చూడండి..

జనరల్‌గా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తే చాలు.చాలా మంది ఆనందపడిపోతుంటారు.

 See How This Baby Elephant Warns The Storks Details, Baby Elephant, Viral Video,-TeluguStop.com

ఆనాటి బాల్యం తిరిగొస్తే బాగుండు అనుకుంటుంటారు.ఇకపోతే చిన్నతనంలో వేసిన బుడి బుడి అడుగులు, పనులు గురించి తెలుసుకుని మురిసిపోతుంటారు.

ఈ విషయం జంతువులకూ వర్తిస్తుంది.జంతువులు కూడా చిన్న వయసులో తెగ అల్లరి చేస్తుంటాయి.

అలా అల్లరి చేస్తున్న బుజ్జి ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.

సదరు వైరల్ వీడియో వివరాలు తెలుసుకుందాం.

భూమ్మీద నివసించే అతి పెద్ద జంతువులలో ఒకటి ఏనుగు.ఏనుగు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో కూడా అందరికీ తెలిసే ఉంటుంది.

అయితే, ఈ ఏనుగు పిల్లగా ఉన్నపుడు అనగా చిన్నగా ఉన్నపుడు తొండాన్ని కంట్రోల్ చేసుకోలేదు.ప్రాక్టీస్‌లోనే దానికి కంట్రోలింగ్ ఎనర్జీ లభిస్తుంది.

అలా ఓ పిల్ల ఏనుగు తన తొండంతో కొంగలను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించింది.అందుకు సంబంధంచిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట బాగా వైరలవుతోంది.

తొండంపై నియంత్రణ లేనప్పటికీ సదరు ఏనుగు పిల్ల కొంగలకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.ఏనుగు పిల్ల దాని ముందర ఉన్న కొంగలను బెదిరించేందుకుగాను చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే కొంగలను కొట్టేందుకు ట్రై చేసింది.అయితే, కొంగలు మాత్రం ఆ ఏనుగును చూసి అస్సలు భయపడటం లేదు.

బుల్లి ఎలిఫెంట్ అలా తన ట్రంక్‌ను ఊపుతుండటాన్ని కొంగలు సరదాగా గమనిస్తున్నాయి.తొండం కదిలించేందుకు ప్రయత్నిస్తూనే నియంత్రించేందుకుగాను బుల్లి ఎలిఫెంట్ ప్రయత్నిస్తోంది.కానీ, సదరు బుల్లి ఏనుగు వల్ల కావడం లేదు.ఇకపోతే ఏనుగు పిల్ల కదలికలు చూసి కొంగలు అస్సలు భయపడటం లేదండోయ్.ఇందుకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియో చాలా ఫన్నీగా ఉందని చూసి నెటిజన్లు అంటున్నారు.

వండర్ ఆఫ్ సైన్స్ అనే అకౌంట్‌లో సదరు వీడియో పోస్ట్ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube