టీడీపీ పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ కామెంట్స్..!!

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో… మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.జగన్ మోహన్ రెడ్డి పరిపాలన… రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.

 Minister Anil Kumar Yadav's Serious Comments On, Tdp, Anil Kumar Yadav, Tdp, N-TeluguStop.com

అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేసి 54 డివిజన్ వార్డులలో.గెలవ బోతున్నామని భీమా గా తెలియజేశారు.

టీడీపీ పార్టీకి అభ్యర్థులను నిలబెట్టుకునే దమ్ము లేక.అభ్యర్థులు దొరకక.వైసీపీ పై లేనిపోని అబద్దాలు టీడీపీ నాయకులు చెబుతున్నారని, భయభ్రాంతులకు వైసీపీ పార్టీ గురిచేస్తున్నట్లు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.

అంతమాత్రమే కాకుండా కమ్యూనిస్టు పార్టీలతో ఆఖరికి జనసేన- బీజేపీ మిత్ర పక్షాలతో కూడా కలవడానికి అనైతిక రాజకీయాలు చేయడానికి టీడీపీ రెడీ అయిపోయిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపణలు చేశారు.

ఓటు హక్కు ఉండి కూడా… అధికార పార్టీ ఓటు హక్కు తీసేసింది అని డ్రామాలాడుతున్నారని టీడీపీపై అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.టీడీపీ నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడానికి ఒక పక్క కమ్యూనిస్టులతో మరో పక్క పవన్ కళ్యాణ్ పార్టీతో.

పొత్తుల పెట్టుకుంటుందని.కానీ వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube