బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 3న డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.అప్పుడు అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ గత ఇరవాయి రోజులుగా జైలు లోనే ఉన్నాడు.
మధ్యలో రెండు సార్లూ బెయిల్ అప్లై చేసి కోర్టూ రెండు సార్లు తిరస్కరించింది.బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 3న డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
అప్పుడు అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ గత ఇరవాయి రోజులుగా జైలు లోనే ఉన్నాడు.మధ్యలో రెండు సార్లూ బెయిల్ అప్లై చేసి కోర్టూ రెండు సార్లు తిరస్కరించింది.
ఈ నేపద్యంలో షారుఖ్ ఖాన్ తన కుమారుడిని బయటకి రావాలని గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న లాయర్ ను రంగం లోకి దించాడు.ఇక ఎట్టకేలకు నిన్న వాదోపవాదాలు విన్న కోర్ట్ ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది.
నిన్న విచారణ విన్న తర్వాత బెయిల్ మంజురు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చెడింది.
ఇక ఎట్టకేలకు బెయిల్ మంజురు కావటంతో కోర్ట్ బయట షారుఖ్ ఖాన్ అభిమానులు బాణసంచాయి కాల్చి సంబరాలు చేసుకున్నారు.
అంతేకాదు షారూఖ్ ఖాన్ ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున బాణసంచి కాల్చడంతో ఈ విషయంపై విమర్శల వర్షం కురిపించింది.
ఇక షారుఖ్ ఖాన్ కూడా తన లీగల్ టీం కు పార్టీ ఇచ్చినట్టు ఫోటోలు బయటకి వచ్చాయ్.ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వచ్చినందుకు ముంబై లోనే కాదు ఇక్కడ కర్నూల్ లో కూడా సంబరాలు చేసుకున్నారు.
నిన్న రాత్రి కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు దగ్గర షారుఖ్ ఖాన్ అభిమానులు బాణసంచి కాల్చి సంబరాలు చేసుకున్నారు.అయితే ఈ విషయం పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకి వస్తున్నాడని అతడు ఏమి సేవా కార్యక్రమాలు చేయలేదని విమర్శిస్తున్నారు.