ప్రస్తుత కాలంలో కొందరి వింత కోరికలు కలగడంతో ఇతరులు బలవుతున్నారు.కాగా తాజాగా 60 సంవత్సరాలు కలిగినటువంటి ఓ వ్యక్తి వయసు లో ఉన్న తన కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి ఆమెను సంతృప్తి పరిచేందుకు వయాగ్రా మాత్రలు ఎక్కువ మోతాదులో మింగడంతో గుండె పోటుతో మరణించిన ఘటన పాకిస్తాన్ దేశంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక దేశం లోని లాహోరు పట్టణ పరిసర ప్రాంతంలో నహీద్ అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.కాగా నహీద్ భర్త కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా దొరకునటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడు.
ఈ క్రమంలో ఎక్కువగా బయట ప్రాంతాలకు వెళ్ళి వస్తూండేవాడు.దీంతో ఇంట్లో నహీద్ కి తోడుగా ఆమె మామ గులాం హాసన్ ఉండేవాడు.
అయితే ఈ మధ్య కాలంలో నహీద్ భర్త ఎక్కువగా దూర ప్రాంతాలకు వెళుతూ దాదాపుగా వారం, పది రోజుల పాటు ఇంటికి వచ్చేవాడు కాదు.దీంతో నహీద్ తన మామతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
అయితే గులాం హాసన్ కి 60 సంవత్సరాలు వయసు పైబడడంతో తన కోడలిని లైంగికంగా సంతృప్తి పరచలేక పోయాడు.దీంతో కోడలి సలహా మేరకు శృంగారంలో పాల్గొనే ముందు వయాగ్రా మాత్రలు మింగేవాడు.
ఆ విధంగా కొంతకాలం పాటు గులాం హాసన్ తన కోడలిని లైంగికంగా సంతృప్తి పరిచాడు.కానీ ఇటీవలే ఉన్నట్లుండి గులాం హాసన్ కి గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కానీ ఫలితం లేకపోయింది.దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం అధికంగా వయాగ్రా మాత్రలు మింగడం వల్లే గుండె పోటు వచ్చిందని అంతే కాకుండా గులాం హాసన్ మరణించే ముందు శృంగారంలో ఎక్కువ సార్లు పాల్గొన్నాడని వైద్యులు నిర్ధారించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మామా కోడళ్ళ వివాహేతర సంబంధం బయట పెట్టారు.