గాల్లో ఎగురుతున్న పిజ్జాలు.. తినేందుకు నానా తంటాలు..

మ‌న‌కు సాధార‌ణంగా నేల‌పై ఏదైనా తినే వ‌స్తువు ఉంటేనే దాన్ని తినేందుకు మ‌నం ప‌డే అవ‌స్థ‌లు అన్నీ ఇన్ని కావ‌నే చెప్పాలి.మ‌రి అలాంటిది గాలిలో ఎగిరే ఆహారాన్ని తినాలంటే ఇంకా ఎంత ఇబ్బంది ప‌డాలో చెప్పండి.

 Pizzas Flying In The Gall More Troubles To Eat, Pizzas, Viral News , Failure Ma-TeluguStop.com

ఊహించుకుంటేనే అసాధ్యం అనిపిస్తుంది క‌దా.ఎందుకంటే ఓ వైపు ఆక‌లి వేస్తున్న స‌మ‌యంలో ఇలాంటి ప్ర‌యోగాలు అవ‌స‌ర‌మా అని చిరాకు కూడా వేస్తుంది.

మ‌రి వ్యోమగామిల ప‌రిస్థితి ఇలాగే ఉంటుంది క‌దా.ఈ ప్ర‌పంచంలో చాలా కష్టమైన ప‌నుల్లో ఈ వ్యోమ‌గామి ఒకటిని చెప్పొచ్చు.

కార‌ణం ఏంటంటే వీరంతా కూడా భూమికి దూరంగా వేలాది మైళ్లు ప్రయాణిస్తూ ఉంటారు.

ఈ క్ర‌మంలోనే స‌ద‌రు సంస్థ తమకు ఇచ్చిన స్ప‌ష్ట‌మైన ప‌నిని ఎట్టి ప‌రిస్థితుల్లో కంప్లీట్ చేయాల్సిందే.

లేక‌పోతే మాత్రం వారి ప్ర‌యాణం ఒక ఫెయిల్యూర్ మిషిన్‌గానే మిగిలిపోతుంది.ఈ కార‌ణంతోనే వారంతా కూడా ఎంతో జాగ్ర‌త్త‌గా త‌మ‌కు ఇచ్చిన ప‌నిని పూర్తి చేస్తారు.అయితే ఇప్పుడు పెరుగుత‌న్న టెక్నాలజీ పుణ్యమా అని వ్యోమ‌గాముల‌కు చాలా ఇబ్బందులు త‌ప్పుతున్నాయి.వారు కూడా స్పేస్ ప్ర‌యాణం గ‌తంలో కంటే కొంత సులువుగానే చేస్తున్నారు.

కాగా ఇప్న‌ప‌డుఉ కొంద‌రు వ్యోమగాములు అంతరిక్షంలో పిజ్జాలు తింటున్న వీడియో వైరల్‌గా మారింది నెట్టింట‌.

అదేంటంటే ఈ వీడియోలో వారంతా కూడా అక్కడ స‌ర‌దాగా పిజ్జా పార్టీ చేసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇందులో కొందరు వ్యోమగాములు ఒక టేబుల్ ద‌గ్గ‌ర క‌లిసి గాలిలో ఎగురుతున్న పిజ్జాలు చేతుల‌తో కాకుండా నోటితో ప‌ట్టుకొని తిన‌డాన్ని మ‌నం చూడొచ్చు.మ‌రి స్పేస్ కాబ‌ట్టి ఇక్క‌డ ఏదైనా అలా ఎగురుతూనే ఉంటాయి.

ఎంత పెద్ద వ‌స్తువు అయినా స‌రే ఇక్క‌డ గాల్లో గింగిరాలు కొట్టాల్సిందే మ‌రి.కాగా వీరు కూడా ఇలాగే గాలిలో ఎగురుతున్న పిజ్జాలు తింటున్న వీడియోను ఇప్పుడు నెటిజ‌న్లు బాగా ట్రెండ్ చేస్తున్నారు.

అదేంటో మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube