కణం ఫోటో ను చూపించిన నాసా..! ఎంత అద్భుతంగా ఉందో కదా..!

మానవ శరీరంలో కణాలు ఉంటాయని మనం చిన్నప్పుడు చదువుకున్నాము.కణాలు మనిషికి ఏ విధంగా ఉపయోగపడతాయి వాటి వల్ల మనిషి ఎలా జీవిస్తాడు అన్న వాటిపై కొద్దిగా ఆలోచన తెచ్చుకొని ఉంటాము.

 Nasa Showing Cell Photo What A Wonderful Way To Screw People Over, Human Cell, A-TeluguStop.com

ఇకపోతే తాజాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు తాజాగా యొక్క ఫోటోను ప్రపంచానికి చూపించారు.ఈ ఫోటోను చూసిన అన్ని నెటిజెన్స్ ఒకింత షాక్ కు గురవుతున్నారు.

మనిషి శరీరంలోని కణం ఇలా ఉంటుంది అని వివరంగా వారు తెలిపారు.జనరల్ గా అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ సంబంధించి ఈ ఫోటోలను తరుచు రిలీజ్ చేస్తూ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఆ ఫోటోలను చూసినప్పుడల్లా మన అనంత విశ్వం ఎంత అందంగా ఉంటుందో అంటూ అనిపిస్తుంది.

అలాగే మన శరీరంలో ఉన్న ప్రతి క్షణాన్ని కూడా చూడడానికి మైక్రోస్కోప్ ద్వారా వాటిని పరిశీలన చేయవచ్చు.

ఈ మైక్రోస్కోప్ ద్వారా మన కంటికి కనబడని ఎన్నో సూక్ష్మజీవులను మనం చూడగలం.ఇందులో భాగంగానే తాజాగా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యాపకులు కొందరు అత్యంత సైంటిఫిక్ పద్ధతుల్లో శరీరంలోని కణం ఎలా ఉంటుందో ఫోటో రూపంలో చూపించారు.

ఈ పరిశోధనలో భాగంగా హార్వర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఫ్యాకల్టీ, అలాగే బయో మెడికల్ అండ్ మేటర్ ఇద్దరు కలిసి ల్యాండ్స్ స్కెప్ సెక్షన్ త్రూ ఏ యూకారియోటిక్ సెల్ అనే దానిని ప్రతిబింబించారు.

ఎక్స్ రే, న్యూక్లియర్ మాగ్నెటిక్ రెస్పాన్స్ (ఎన్ఎంఆర్), క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వీటి ఉపయోగం ద్వారా ఈ ఫోటోను శాస్త్రవేత్తలు తీసి ప్రపంచానికి పరిచయం చేశారు.

ఈ ఫోటో చూడటానికి ఎంతో రంగురంగులుగా కనబడుతోంది.ఎడమవైపు కణంలోని నిర్మాణాలు కనిపిస్తూ ఉండగా ఒక కణంలో ఉన్న వందలకొద్ది ప్రోటీన్ నిర్మాణాలను మనం గమనించవచ్చు.

వీటితో పాటు ఉ ఆ ఫోటోలో మైక్రో కాండియా, ఎండోప్లాస్మిక్, రెటికళుమ్ గోడలను మనం గమనించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube