తెలుగులో నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన “చెట్టు కింద ప్లీడర్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి నటి కిన్నెర గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఆ తర్వాత బ్రహ్మానందం హీరోగా నటించినటువంటి బాబాయ్ హోటల్ అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి కిన్నెర.
అయితే గత కొద్దికాలంగా నటి కిన్నెర గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
అయితే ఇందులో ముఖ్యంగా ఈమె తెలుగు సినీ పరిశ్రమలో మొదట్లో వరుస అవకాశాలతో బాగానే రాణించినప్పటికీ అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి వ్యభిచారం నిర్వహిస్తూ పలుమార్లు పోలీసులకు దొరికిపోయిందని అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి.
అంతేగాక అవకాశాలకోసం వచ్చేటువంటి నూతన నటీనటులను మాయమాటలు చెప్పి అవకాశాల పేరుతో వ్యభిచార కూపంలోకి దింపేదని దాంతో ఈ విషయం గురించి ఓ టీవీ రిపోర్టర్ ప్రత్యక్షంగా కిన్నెర ను పోలీసులకు పట్టించిందని పల కథనాలు ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
అందువల్లే ప్రస్తుతం నటి కిన్నెర సినీ పరిశ్రమకు దూరంగా ఉంటుందని మరియు తన కుటుంబ సభ్యులతో ఓ మారుమూల గ్రామంలో కలిసి నివాసం ఉన్నట్లు సమాచారం.
ఏదేమైనప్పటికీ అడ్డు దారుల్లో డబ్బులు సంపాదించడం కోసం కిన్నెర తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఆమె సినీ జీవితం నాశనం అయిందని కొందరు సినీ పరిశ్రమలో చర్చించుకుంటున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో కిన్నెర ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం పట్టించుకోవడం లేదట.