అమెరికా ఎడారిలో 22 కిలోమీటర్ల శ్రీ చక్రం! గీసింది మనుషులు కాదట!

హిందువులు పవిత్రంగా భావించే శ్రీ చక్రం గురించి మీకు ఆలోచన ఉందా…? శ్రీ చక్రాన్ని తమ ఇంట్లో పెట్టుకుంటే అంత శుభకరమైన అని హిందువులు చాలామంది నమ్ముతారు.శ్రీచక్రం లేదా శ్రీ యంత్రం అని దీన్ని పిలుస్తారు.

 Sri Chakra In America Desert ,desert,america, Sri Chakra-TeluguStop.com

అయితే శ్రీచక్రం విషయంలో ఒక సారి అమెరికా ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.దానికి కారణం ఆదేశంలోని ఓ ఎడారిలో ఎండిపోయిన సరస్సులో ఏకంగా 22 కిలోమీటర్ల వైశాల్యంలో అతిపెద్ద శ్రీ చక్రం ప్రత్యక్షం అయ్యింది.

ప్రతి రోజూ ప్రతి నిమిషం అమెరికా వైమానిక దళం ఇంకా ఉండే ఆ ప్రాంతంలో శ్రీ చక్రం ఎలా ఏర్పడిందని హిస్టరీ ఇప్పటికీ తేలలేదని నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే.దీని విషయం తేల్చేందుకు పరిశోధకులు కూడా చేతులెత్తేశారు అంటే నమ్మండి.

అలాంటివి భూమిపై ఎలాంటి తప్పులు వంకరలు లేకుండా కచ్చితంగా తీయాలంటే ఎంత మేధాశక్తి అవసరం కదా.అయితే ఈ సంఘటన 1990వ సంవత్సరంలో జరిగింది.

నిజానికి ఆ సమయాల్లో ఇప్పుడున్న టెక్నాలజీ కూడా అప్పుడు లేదు.అ సమయంలో కనీసం డ్రోన్ కెమెరాలు కూడా అందుబాటులో లేవు.మరి అంత పెద్ద శ్రీచక్రం ఆకారం ఎలా ప్రత్యక్షమైంది ఎవరు తీశారు చివరికి ఏం తేల్చారు …? దాన్ని మానవుల లేకపోతే ఎవరైనా గ్రహాంతరవాసులు ఏర్పరిచారా ….? అనేవాటికి ఇప్పటికీ సమాధానం సరిగ్గా దొరకలేదు.అసలు హిందూ ధర్మానికి సంబంధించిన శ్రీచక్రాన్ని ఎందుకు అక్కడ గీసారు అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న.

నిజానికి ఆ శ్రీచక్రాన్ని మామూలుగా చూడలేము.

ఏకంగా తొమ్మిది వేల అడుగుల ఎత్తు నుంచి మాత్రమే అది స్పష్టంగా కనపడుతుంది.భూమి మీద నుంచి చూస్తే ఏదో అవి గీతల మాత్రమే అనిపిస్తాయి అని తెలుస్తోంది.

ఇకపోతే నేషనల్ ఎయిర్ గార్డ్ పైలెట్ లో ఆ మార్గంలో కొద్ది సేపటి క్రితమే ప్రయత్నించినప్పటికీ మళ్ళీ వారు తిరిగి వచ్చే సమయం లోపల ఆ ఆకారం వచ్చిందని అధికారులు తెలియజేశారు.కేవలం అదింత సమయంలోనే అంత పక్కాగా శ్రీ చక్రాన్ని ఎలా చేయగలిగారు వారికి ఇప్పటికీ అంతుపట్టని విశేషం అది.ఆ గీతలు ఎలా ఉన్నాయంటే 3 అంగుళాల లోతు 9 అంగుళాల వెడల్పుతో నాగలితో తగినట్లుగా ఆ గీతలు కనపడతాయి.అయితే వాటిమీద పరిశోధనలు చేసిన కొంతమంది పరిశోధకులు మాత్రం ఖచ్చితంగా మానవ నిర్మితం కాదని గ్రహాంతర వాసులు ఈ పని చేసి ఉంటారని వారు తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube