ఇదేంట్రా బాబు : గుడి గోడలపై శృంగార బొమ్మల విషయంలో కొత్త నిర్వచనాలు చెబుతున్నారు

ఈమద్య కాలంలో గుడులపై కాకుండా పూర్వకాలంలో నిర్మాణం అయిన గుడులను చూస్తే వాటి గోడలపై, ప్రాకారాలపై, గోపురాలపై శృంగార భంగిమల్లో మహిళలు, మగవారు ఉంటారు.గుడి గోడలపై ఇలాంటి బొమ్మలు ఏంటా అంటూ చాలా మంది చాలా రకాలుగా అంటూ ఉంటారు.

 Temple Statues Definitions Yellora Population-TeluguStop.com

కొందరు ఆ బొమ్మల వెనుక ఉన్న ఉద్దేశ్యం చెబితే మరి కొందరు పూర్వ కాలంలో రాజులు రసికులు అని నిరూపించుకునేందుకు ఇలా పెట్టి ఉంటారు అంటూ మరికొందరు విశ్లేషిస్తున్నారు.

ఈమద్య కొత్తగా సోషల్‌ మీడియాలో ఈ గుడి బూతు బొమ్మలపై కొత్త విశ్లేషణలు వస్తున్నాయి.

విచిత్రం ఏంటీ అంటే ఆ వాదన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ చాలా మంది దాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.సోషల్‌ మీడియాలో ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న ఈ విషయం గురించి మీకు ఒక క్లారిటీ ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ వార్తను మీ ముందుకు తీసుకు వచ్చాం.

Telugu Templebhuthu, Telugu Ups-General-Telugu

ఇంతకు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటీ అంటే.పూర్వకాలంలో మనుషులకు శృంగారం గురించి ఎక్కువ అవగాహణ లేదని.ముఖ్యంగా కొందరు శృంగారం అంటే ఏదో తప్పు లేదా ప్రమాదం అన్నట్లుగా భావించేవారని ఆ కారణంగానే శృంగారం పట్ల వారికి ఆసక్తి ఉండేది కాదని రాజులు భావించారట.అందుకే జనాల్లో శృంగారం గురించి అవగాహణ తీసుకు రావడం మరియు శృంగార భంగిమల గురించి తెలియజేయడం మంచిదనే ఉద్దేశ్యంతో రాజులు గుడి గోడలు మరియు గోపురాలపై ఇలా శృంగార భంగిమలతో బొమ్మలు చేయించారట.

Telugu Templebhuthu, Telugu Ups-General-Telugu

ఎప్పుడైతే అలా చేయించారో అప్పటి నుండి జనాల్లో మార్పు వచ్చిందని, జనాల్లో శృంగారం అనేది తప్పు కాదు ఒక దైవ కార్యం అనే అభిప్రాయం పడిందని, అప్పటి నుండి కొత్త శృంగార భంగిమలు కూడా వారు ప్రయత్నించడం మొదలు పెట్టారు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube