ప్రస్తుతం టాలీవుడ్ లో బుల్లితెర వ్యాఖ్యాతగా అనసూయ దూసుకుపోతోంది.అయితే ఇప్పటికే ఈమె జబర్దస్త్ వంటి ప్రముఖ కామెడీ షో లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మరో పక్క సినిమాల్లో కూడా అడపదడప పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
అయితే గత కొద్దికాలంగా అనసూయ చేతిలో పెద్దగా అవకాశాలు లేవు దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం బుల్లితెర కే పరిమితం అయింది. అందచందాలలో కథానాయకులకు ఏ మాత్రం తీసుకొని అనసూయ తన ఫోటో షూట్ లతో తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటోంది.
అయితే తాజాగా ఈ అమ్మడు గురించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.మెగాస్టార్ చిరంజీవి నటించిన టువంటి 152 చిత్రంలో మొదటగా ఈ అమ్మడిని ప్రాధాన్యత ఉన్నటువంటి ఓ ప్రత్యేక పాత్రలో తీసుకున్నారు.
కానీ ఏమైందో ఏమో గాని కొద్దిరోజుల తర్వాత ఈమెని పక్కన పెట్టి ఓ ప్రముఖ సీనియర్ హీరోయిన్ ని ఆ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అసలే అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న అనసూయా కి ఇది కొంతమేర నిరాశ కలిగిం చినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన టువంటి రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో నటించి అనసూయ సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
.