మోసం చేసిన పెళ్లికూతురుపై ప్రతీకారం తీర్చుకున్న పెళ్లి కొడుకు

సొసైటీలో అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర సంఘటనలు జరుగుతూ ఉంటాయి.వాటికి సంబదించిన వీడియోలు సోషల్ మీడియాలో వచ్చినపుడు అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.

 Sister Chaina Grooms Bride-TeluguStop.com

ఇప్పుడు అలాంటి సంఘటనకి సంబదించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.తనను మోసం చేసిన పెళ్లి కూతురు భాగోతాన్ని పెళ్లి కొడుకు ఏకంగా రిసెప్షన్ లో అందరి ముందు వీడియోల రూపంలో చూపించి ప్రతీకారం తీర్చుకున్నాడు.

ఈ ఘటన చైనాలో జరిగింది.

చైనాకు చెందిన ఓ యువ జంట పెళ్లి చేసుకోవాలనినిర్ణయించుకున్నారు.

అప్పటికే వరుడు చెల్లి భర్తతో వధువుకి సంబంధం ఉంది.ఆ విషయం అనుకోకుండా అతడికి తెలిసింది.

వాళ్ళు ఏకాంతంగా ఉన్న వీడియోలు కూడా దొరికాయి.దీంతో తనని మోసం చేస్తున్న అమ్మాయి మీద ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన వరుడు పెళ్లి తరువాత ఏర్పాటు చేసిన రిసెప్షన్ లో అందరి ముందు ప్రదర్శించాడు.

మేం ఎలా ప్రేమలో పడింది మీకు చెబుతాను అంటూ వరుడు పెద్ద స్క్రీన్‌పై ఆ వీడియోను ప్లే చేశాడు.అయితే లవ్ స్టోరీ కోసం ఎదురుచూస్తున్న ఆహుతులకు తెరపై కనిపిస్తున్న దృశ్యాలు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి.

ఆ వీడియోలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేల్లెల్లి భర్తతో ఏకాంతంగా ఉంది.ఆ వీడియో చూపించి నీ భాగోతం మొత్తం నాకు తెలుసు అని చెప్పేసరికి వధువు ఇక ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి సీరియస్ గా వెళ్ళిపోయింది.

దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ఎవరో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube