చాలామంది అధిక పొట్ట, బరువు తో బాధపడుతూ ఉంటారు.అందరూ బరువు తగ్గించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.
అయినప్పటికీ కొంతమంది అంత సులువుగా బరువు తగ్గరు.అయితే రోజు వేడి నీళ్లలో ఈ పొడిని వేసుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
బరువు తగ్గడమే కాకుండా జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.అయితే ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలి? దానికి కావలసిన పదార్థాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం.అయితే ఈ పొడిని తయారు చేయడానికి కేవలం జీలకర్ర, సోపు గింజలు, వాము, బ్లాక్ స్టాల్ ఉపయోగించాలి.అయితే ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల జిలకర్ర, రెండు టీ స్పూన్ల వాము తీసుకోవాలి.
అలాగే రెండు టీ స్పూన్ల సోపు గింజలు వేసి అన్నిటినీ బాగా వేయించుకోవాలి.
అవి చల్లారిన తర్వాత వాటిని ఒక జార్ లోకి తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టాలి.
తర్వాత ఆ పొడిలో అర టీ స్పూన్ లేదా ఒక టీస్పూన్ బ్లాక్ సాల్ట్ వేసి కలపాలి.ఇలా తయారు చేసుకున్న ఆ పొడిని ఒక గాజు సీసాలో వేసి నిల్వ ఉంచుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న పొడిని రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరులో కలుపుకొని తాగితే శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

అలాగే అనారోగ్య సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి.చర్మం పై ముడతలు లేకుండా చర్మం యవ్వనంగా కనిపిస్తోంది.శరీరం బలంగా తయారవుతుంది.
రోజు ఉత్సాహంగా ఉంటారు.అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి.
దంతాలు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి.అలాగే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
ఆరోగ్యం మెరుగు పడుతుంది.దగ్గు ఉన్న వాళ్ళు కూడా తాగితే దగ్గు వెంటనే తగ్గిపోతుంది.
జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.వినికిడి శక్తి పెరుగుతుంది.
అందుకే ఈ పొడిని తయారు చేసుకుని తాగితే మంచి ఆరోగ్యం మన సొంతం.