జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా… చెన్నై లో పర్యటిస్తున్నాడు.ఈ సందర్భంగా అక్కడ సభలు… సమావేశాల్లో ఏపీ గురించి ఘాటుగా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
అంతే కాదు తమిళనాడులోనూ జనసేన పార్టీ ని ప్రజలకు చేరవేస్తానని పవన్ వ్యాఖ్యానించాడు.
నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకుంటారనే టీడీపీ – బీజేపీ కి తాను 2014లో మద్దతిచ్చానని అన్నారు.ఏపిలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిందని, ఇసుక మాఫియా రూ.వేల కోట్లు దోచుకుంటోందన్నారు.ఈ పరిస్థితుల్లో ఏపిని చేస్తే తనకు బాధగా ఉందన్నారు.
తాజా వార్తలు