రూపాయి డాక్టర్ గా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల మన్ననలు పొందారు

మంత్రి విడదల రజనీ రూపాయి డాక్టర్ గా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల మన్ననలు పొందారు రాజకీయాల్లోకి వచ్చినా వైద్యరంగంలో అనేక సంస్కరణలు తెచ్చారు వైఎస్ తన హయాంలో మూడు మెడికల్ కాలేజిలు తెచ్చారు.ప్రస్తుతం జగన్ 15 మెడికల్ కాలేజీలు ఎపికి తెచ్చారు తండ్రి, అయన తనయుడు 20 మెడికల్ కాలేజీలు తెచ్చారు.

 Ys Rajasekhara Reddy Got People's Approval As Rupay's Doctor , Ys Rajasekhara Reddy, Rajini , Tdp, Chandrababu-TeluguStop.com

నాడు నేడు ద్వారా వైద్యరంగంలో 16 వేల కోట్లు ఖర్చు చేశాం టిడిపికి, చంద్రబాబుకు ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు లేదు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ను గుర్తించేవారు కాదు.అధికారంలోకి లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తొస్తారు హెల్త్ యూనివర్శీటికి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని సిఎం జగన్ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube