రూపాయి డాక్టర్ గా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల మన్ననలు పొందారు

మంత్రి విడదల రజనీ రూపాయి డాక్టర్ గా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల మన్ననలు పొందారు రాజకీయాల్లోకి వచ్చినా వైద్యరంగంలో అనేక సంస్కరణలు తెచ్చారు వైఎస్ తన హయాంలో మూడు మెడికల్ కాలేజిలు తెచ్చారు.

ప్రస్తుతం జగన్ 15 మెడికల్ కాలేజీలు ఎపికి తెచ్చారు తండ్రి, అయన తనయుడు 20 మెడికల్ కాలేజీలు తెచ్చారు.

నాడు నేడు ద్వారా వైద్యరంగంలో 16 వేల కోట్లు ఖర్చు చేశాం టిడిపికి, చంద్రబాబుకు ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు లేదు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ను గుర్తించేవారు కాదు.

అధికారంలోకి లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తొస్తారు హెల్త్ యూనివర్శీటికి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని సిఎం జగన్ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు.

పవన్ లెగ్ గోల్డెన్ లెగ్.. మహారాష్ట్రలో ప్రచారం చేసిన అన్ని చోట్ల విజయం దక్కిందా?